రాఘవేంద్ర రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
1 min read
పల్లెవెలుగు , మంత్రాలయం: మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి జన్మదిన సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి సొంత గ్రామమైన మాధవరంలో పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మాధవరం కు చెందిన బారికి ఉరుకుందు, సూగురు గ్రామానికి చెందిన ఇజ్రాయిల్, నాగరాజు, టిడిపి నాయకులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
