PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లీనా మ‌ణిమేఖ‌లై.. మ‌రో వివాదాస్ప‌ద ట్వీట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రవాస భారతీయ దర్శకురాలు లీనా మణిమేఖలై మరో వివాదాస్పద ఫొటోను ట్వీట్‌ చేశారు. ఇటీవల కాళీ మాత సిగరెట్‌ తాగుతున్నట్లుగా ఉన్న చిత్రాన్ని పోస్ట్‌ చేసిన ఆమె.. గురువారం శివ, పార్వతుల వేషధారణల్లోని వ్యక్తులు ధూమపానం చేస్తున్నట్లున్న ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘‘మరెక్కడైనా..’’ అంటూ శీర్షిక జత చేశారు. దీనిపైనా తీవ్ర దుమారం రేగగా.. ఇదేమీ తన డాక్యుమెంటరీలోనిది కాదని, గ్రామీణ భారతంలోని నిజ జీవిత దృశ్యమని సమర్థించుకున్నారు.

                                 

About Author