పల్లెవెలుగు వెబ్, మహానంది: గిద్దలూరు– నంద్యాల మధ్య ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పై చిరుత పిల్ల మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. బోగదా సమీపంలోరైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో రైలు ఢీకొనడంతో మృతి చెందినట్టు గుర్తించారు.