NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారి మెజార్టీతో గెలిపిద్దాం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలో ఈనెల 13 తేదీన జరగబోయే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికలలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీఅభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటును వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మహమ్మద్ అక్బర్ హుస్సేన్ బనగానపల్లె పట్టణంలో బుధవార నెహ్రూ స్కూల్ అధినేత కోడూరు హరినాథ్ రెడ్డి గారు మరియు వారి కుమారుడు రవితేజ రెడ్డి గారు వారి స్కూల్ నందు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ ను పరిచయం చేస్తూ మేము ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అక్బర్ హుస్సేన్ గారి 36వ వరుస సంఖ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని అర్థించడం జరిగినది.

About Author