NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

24న జరిగే మాదసి మాదరి కురువ మహా సింహ ఘర్జన జయప్రదం చేద్దాం

1 min read

శశికళ కృష్ణమోహన్

పల్లెవెలుగు వెబ్ హొళగుంద  : ఈరోజు హొలగుంద మండల కేంద్రంలోని శ్రీ భిరాలింగేశ్వర స్వామి ఆలయ చత్రంలో డిప్యూటీ మాజీ మేయర్ శశికళ కృష్ణమోహన్విచ్చేసిన సంద్భంగా హోళగుంద కనకశ్రీ యూత్ నాయకులు మరియు సంగోళ్లి రాయన్న అభిమానులు శాలువా గజమాలతో వారిని ఘనంగా సన్మానించి ఆహ్వానించడం జరిగింది. అనంతరం శశికళ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరిగే ఈనెల 24వ తారీఖున అలురు డిగ్రీ కళాశాలలో జరిగే “చలో ఆలురు” “మహ సింహా గర్జనకు ” శశికళ కృష్ణమోహన్ మాదాసి కురువ, మాదారి కురువ కుల బంధువులకు, కనక శ్రీ యూత్ నాయకులు, పెద్దలకు , సంగొల్లి రాయాన్న అభిమానులకు, పిలుపునిచ్చి కరపత్రాలు అందజేసి  ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు , మరియు తాలూకా నాయకులు ,మాదాసి కురువ మదారి కురువ నాయకులు,కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

About Author