ఉద్యమ నిర్మాత గా సుందరయ్య వారసత్వాన్ని కొనసాగిద్దాం
1 min read– సిఐటియు.. ఎస్ఎఫ్ఐ..
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం మండల కేంద్రంలో శుక్రవారం నాడు.కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత . కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య .38వ .వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళుల అర్పించిన పార్టీ ప్రజాసంగాలు సిఐటియు నాయకులు .కార్యకర్తలు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుందరయ్య దృష్టిలో కేంద్రీకత ప్రజాస్వామ్య ప్రతిపదిగా నడిచే క్రమశిక్షణాయుతములైన పార్టీ అన్నిటికన్నా కీలకవర్గ పోరాటాలు ప్రజా పోరాటాలు పెంపొందించడం కార్మిక కర్షక ఐక్యత .పాలకవర్గాలకు వ్యతిరేకంగా. పోరాట పోరాటం బుజ్జువ భూస్వామ్య రాజ్యం .శ్రామిక వర్గంపై సాగించు నిర్బంధానికి . వ్యతిరేకంగా. పోరాటాలు చేయాలని పార్టీ నిర్మాణం కోసం మనము సుందరయ్య వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని. వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె భాస్కర్. కేజే శ్రీనివాసరావు .ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు .బత్తిని ప్రతాప్ .చంద్రబాబు.ఆటో యూనియన్ నాయకులు వెంకట్ .నాగరాజు . హమాలి యూనియన్ నాయకులు. బషీర్ .భూపాల్ చంద్ర. తదితరులు పాల్గొన్నారు.