NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

STUAP వత్రోత్సవాలను విజయవంతం చేద్దాం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎస్ టి యు 75వ వత్రోత్సవ సంబరాలను విజయవంతం చేద్దామని STU HOLAGUNDA శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. వెంకటేష్, కె .శరణప్ప లు పిలుపునిచ్చారు. గురువారం మాట్లాడుతూ ఈనెల 12, 13, తేదీలలో కర్నూల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వేడుకలు జరుగుతాయని తెలిపారు. ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టియు 2024 డైరీ ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో నాయకులు నాయకులు కే. హనుమంతప్ప, డి.పాండురంగ, శేఖర్ అప్ప, జె. రమేష్, మూస, బి.టి.కలందర్, ఎస్. ఈరన్న, బి.గాదిలింగప్ప, పాల్గొనడం జరిగింది.

About Author