PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల్లార్తి గ్రామం లో …ఆడుదాం ఆంధ్ర

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి గ్రామం లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ని గ్రామ సర్పంచ్ కురువ చామండి శ్వరి క్రీడా జ్యోతి వెలిగించి కబడ్డీ పోటీలు ప్రారంభం చేశారు సర్పంచ్ కురువ చామండిశ్వరి యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ దేశం ఏ రాష్ట్రము పెట్టలేని క్రీడా మన రాష్ట్రము ముఖ్యమంత్రి జగనన్న ఆడుదాం ఆంధ్ర క్రీడలు పెట్టి రాష్ట్రము లో గ్రామణి క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాణించాలని కబడ్డీ క్రికెట్ వాలీబాల్ క్రీడాకారులను గ్రామణి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి గెలించిన క్రీడాకారులను బహుమతులు ఇచ్చి ప్రోహిస్తున్నారు ఈ కార్యక్రమం లో కుషా నాయక్ శివ ధన లక్ష్మి నిరాజ్ ఫల్గొన్నారు.

About Author