PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర క్రీడ పోటీలు ప్రారంభం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల  గ్రామం నందు మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులను గుర్తించి జాతీయస్థాయి పోటీలలో ప్రతిభ చూపే విధంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు గడివేముల జిల్లా పరిషత్ పాఠశాలలో గడివేముల సచివాలయం-1 కు సంబందించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో బుజనురు , కొఱ్ఱపోల్లురు, బోల్లవరం, బిలకలగుడురు గ్రామ నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొనడమైనది. ఈ సందర్భంగా గదివేముల గ్రామం సచివాలయం-1 నుండి క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ గేమ్స్ ను నిర్వహించారు. 

About Author