పెండ్లి ఖర్చులు తగ్గిద్దాం…!
1 min readపేద ప్రజల మెరుగైన జీవితాలకై కృషి చేద్దాం!!
కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పిలుపు
పెండ్లీలు వృధా ఖర్చులు అనే అంశంపై పేద ,మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం …
ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ
అభ్యుదయ వివాహాలను ఆహ్వానిద్దాం…! అనవసరపు ఖర్చులను తగ్గిద్దాం!!
ఆస్తులు,ధనం లేని పేదలు మాత్రమే తన లేఖను చదవాలని కోరిన పేదల శ్రేయోభిలాషి జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న
ఆస్తులు లేని ప్రజలారా మేల్కోండిఆడంబరాలు,ఆర్భాటాలు మానుకోండి..!
ఖర్చులేని పెళ్లిలను ప్రోత్సహించండి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రామిక ప్రజలారా …సంపద అంతా ఒక్కరోజు జాతర కోసం వృధా కాకుండా కాపాడుకుందాంజనప్రియ నేస్తం జైబోరన్నగారి నేతాజీసుభాషన్న ఆశయాలను చదవండి.. చదివించండి..సామాజిక పరివర్తనకై ఉద్యమించండిఅప్పులపాలు కాకండి ….ఆరోగ్యం కరాబ్ చేసుకోకండి. ఆస్తులు లేని మనకు ఆర్భాటాలు ఎందుకు…? అనవసరపు ఖర్చులు ఎందుకు?ధనస్వాములను అనుసరించి అప్పుల పాలు కావడం ఎందుకు…?కేవలం పేద ప్రజలకు మాత్రమే బ హిరంగ లేఖ రాసిన బాధితుల బంధువు… ప్రజా నేస్తం
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కేవలం 50 రూపాయలతోనే అనేక వివాహాలు జరిపించిన అభ్యుదయ వాది జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచన విధానాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం…!భూస్వాములు, ధనస్వాములు, రాజకీయ నాయకులు, వ్యాపారులు ఎంత ఖర్చు పెడితే అంతగా వారి స్టేటస్ పెరుగుతుంది..!పేదలకు తరుగుతుందన్న జైబోరన్నగారి ప్రకటనశారీరక శ్రమ లేకుండా డబ్బులు సంపాదించేవారు పెళ్లిళ్ల పేరిట ఎంతగా ఖర్చు చేస్తే అంతగా అభినందించాలి.. ప్రోత్సహించాలనీ పేర్కొన్న జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్…సోషలిస్ట్ సమాజం ఏర్పడేదాకా ధన స్వాముల ఆర్భాటాలను, వృధా ఖర్చులను ప్రోత్సహిద్దాంసోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడగానే ధన స్వాముల యావత్ ఆస్తులను స్వాధీనం చేసుకుందాం…ఉన్నోడు , లేనోడు అనే తేడాలు లేని సమ సమాజాన్ని నిర్మించుకుందాం. తమ చెమట చుక్కలే డబ్బులు అనే విషయాన్ని పేద ప్రజలు గుర్తు చేసుకోవాలనీ సుభాషన్న వ్యాఖ్యతక్కువ ఖర్చు, అభ్యుదయ వివాహాలను అనేక సంవత్సరాలుగా జరిపిస్తున్న జనహితుడు…జైబోర న్నగారి నేతాజీ సుభాషన్నధనస్వాముల ఆడంబరాలు, చూడాలే తప్ప అనుసరించవద్దు అప్పుల పాలు కావద్దుపేద ప్రజలారా మీకు కూడా డబ్బున్న వారి లాగానే పెళ్లిళ్లు చేసుకోవాలని ఉందా…?అయితే సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడేదాకా కాస్త ఓపిక పట్టండిలేదా సోషలిస్ట్ సమాజం కోసం పోరాటం చేస్తున్న వారికి ప్రోత్సాహం ఇవ్వండిబాధితులారా ..పేద ప్రజలారాకమ్యూనిస్టు పార్టీ లో చేరండి1000 కోట్ల రూపాయలతో వైభవంగా పెళ్లిళ్లు చేస్తున్న ధన స్వాములన్న నేటి సమాజంలో 1000 రూపాయలు గతిలేక బాధపడుతున్న గరీబుల బాధలపై బాధితుల బంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కన్నీటి లేఖ ఇది …కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపు…. పీడిత ప్రజల జీవితాలకు గెలుపు
మన దేశంలో దాదాపు అన్ని మతాల, కులాల ప్రజలు పిల్లలకు వివాహాలు చెయ్యటమంటే తలిదండ్రులకు పెద్ద ఖర్చుతో కూడుకున్నదిగానూ ఉన్నదనిప్రజా నేస్తం .. జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.అప్పో, సొప్పో చేసైనా..తల తాకట్టు పెట్టయినా సరే.. ఘనంగా ఖర్చుపెట్టి పెళ్లిళ్లు చేస్తున్నారనీ ఇది పేద ప్రజలపై మరింతగా ఆర్థిక భారం పడుతుందని కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ ….కార్మిక ,కర్షక ,పేద వర్గాల శ్రేయోభిలాషి కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.ఒకరిని చూసిఒకరు లక్షలకూ, లక్షలు అప్పులుచేసి కళ్యాణమండపాలు,బ్యాండుమేళాలు , పురోహితుడు ,ముహుర్తాలు , కట్నకానుకలు తమ స్థాయికి మించి హెచ్చులకు పోయి ఖర్చు పెడుతున్నారని పేద ప్రజల శ్రేయోభిలాషి కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.పెండ్లి లో కాలి గోళ్ళుతియ్యటాలు ,అల్లుడికి కాళ్ళుకడగటాలు, పండితుల మంత్రాలు, వ్యాపారుల తంత్రాలు ఇవన్ని లెకుండా కేవలం 50 రూపాయల ఖర్చుతో కూడావివాహాలు చేసుకోవచ్చు… అని అభ్యుదయవాది జైబోరన్నగారి సుభాషన్న తెలిపారు.ఇలాంటి ఖర్చు లేని వివాహాలను తను ఒక సామాన్య మనిషిగా, సామాజిక కార్యకర్తగా వందల వివాహాలు జరిపించనూ ఆని పేర్కొన్న సుభాషన్న ప్రభుత్వము కూడ ప్రొత్సహించాలి…. ఆని సంఘసంస్కర్త జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు.ఈమద్య ప్రభుత్వం కొంతమందికి వివాహాల నిమిత్తము తోఫాలు ప్రకటించి ఆతరవాత ఎగగొట్టడము చేస్తుందనీ…ఇలాచేస్తే కేవలము …50 రూపాయలతోవివాహం చేయవచ్చునని … ఇటువంటి అభ్యుదయ ఆలోచనలనూ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. ఖర్చులేని వివాహాలను ప్రోత్సహించినట్లుగాను ,తలిదండ్రులకు భారంతగ్గించినట్లుగాను ఉంటుందనీ.. సుభాషన్న తెలిపారు. అబ్బాయి ,అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడినతరువాత ,రెండు ఫొటోలు ,ఇద్దరివీ నేటివిటీ, సర్టిఫికెట్లు తీసుకుని రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి స్పెషల్ మ్యారేజ్ ఆక్ట్ 1954 క్రింద ధరఖాస్తు తీసుకుని పూర్తిచేసి కార్యాలయంలో ఇవ్వాలనీ… ఆదర్శవాది …జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.ఇద్దరు పెద్దమనుషుల సంతకాలు పెట్టాలి .ఫీజు బహుశా 50 / రూపాయలుంటుంది. 30 రోజుల తరువాత 31 రోజు కార్యాలయానికి వెళ్తే రిజిష్ట్రార్ పెళ్ళి అయినట్లు సర్టిఫికెట్ ఇస్తాడు అనీ అభ్యుదయ వాది….జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు .ఇది చాలా సులువైన పద్దతి .అందరం ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇలాంటి వివాహాలను ప్రోత్సహించాలనీ…తరువాత రిసెప్షన్ మన అనుకులాన్ని బట్టి చేసుకోవచ్చు … అనీ సుభాషన్న పేర్కొన్నారు.లేదా అదివారం అందరికి అనుకూలమైన రోజు దండలమార్పిడి వివాహం చేసుకుని రిజిస్ట్రాఫీసుకి వెళ్ళి రిజస్టర్ చేసుకోవచ్చు …. అని సుభాషన్న తెలిపారు.భూములు, జాగాలు, ఆస్తులు, అంతస్తులు, సంపదలు లేని సామాన్య పేద ప్రజలారా… సంపన్నుల పెళ్లిళ్లు చూసి సంబరపడి… మీరు కూడా హెచ్చుల కూ పోయి అప్పుల పాలు కాకండి.. అని పేద ప్రజల ఆత్మబంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు. సమాజ మార్పును కోరుకునే ప్రగశీల వాదులు…సంపదలేని సామాన్య ప్రజలారా… మీరు కూడా మీ..పిల్లలకు ఇటువంటి ఖర్చులేని ఆదర్శ వివాహాలు చేయుటకు ఆలోచించాలని,, అభ్యుదయ భావాల వైపు అడుగులు వేయాలని కార్మిక ,కర్షకా,శ్రమ జీవుల శ్రేయోభిలాషి జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోరారు.ఖర్చులేని వివాహాలు అంటే… ఆదర్శ వివాహాలు అంటే… సమాజంలో ఉన్న చులకన భావం,, అవహేళన సంస్కృతి పోవాలని… బ్రాహ్మణుడు పెళ్లి చేస్తేనే అది పెండ్లిగా పరిగణించే తప్పుడు ఆలోచనల నుండి మార్పు రావాలని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల సంప్రదాయాలు, కుల ఆచారాలు కాలం చెల్లిన తిరోగమన భావాలకు వేదికలని, సాంప్రదాయం ముసుగులో నేటి సమాజంలో కొనసాగుతున్న సంకెళ్లను ధ్వంసం చేయాలనీ విప్లవవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.తన చేతుల మీదుగా,,, వేద పండితులు లేకుండా, వేలాది, లక్షల అధిరూపాయల ఖర్చులు లేకుండా కేవలం దండలు మార్పించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అనేక జంటలు సుఖ సంతోషాలతో కాపురం కొనసాగిస్తున్నారని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆనందం వ్యక్తం చేశారు.ఎంతో ఘనంగా కట్న ,కానుకలు ఇచ్చి సంప్రదాయాలు పాటించి రంగ రంగ వైభవంగా సాంప్రదాయ పెళ్లిళ్లు చేసుకున్న అనేక జంటలు కూడా పెళ్లైన మూడు నెలలకే విడిపోయిన సందర్భాలు తన జీవితంలో అనేకం చూశానని, వేద పండితుల ఆశీర్వాదాలతో చేసుకున్న జంటలు సైతం పెళ్లైన రోజే చనిపోయిన సందర్భాలను చూశానని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.విప్రులెల్ల జేరి వెర్రి కూతలు కూసిసతి పతులను గూర్చి సమ్మతమునమును ముహూర్త ముంచ ముండెట్లు మోసెరా ?విశ్వదాభిరామ! వినురవేమ!అని వందల సంవత్సరాల క్రితమే మహాకవి వేమన చెప్పిన మాటలనుండి కాస్తయినా కష్టజీవులు స్ఫూర్తి పొందకపోవటమే నేటి దౌర్భాగ్యకరమైన అప్పులకు ఒక ప్రధాన కారణంగా …ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.నిమ్మకాయకే దిష్టి పోతేనిమ్మతోటకు తెగులెందుకు?నిమ్మరైతుకు దిగులెందుకు?అని ప్రశ్నించిన అభ్యుదయ వాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్నదిష్టి ఓ మూఢనమ్మకమేనని…దేవుడు కల్పితం. వాస్తు జ్యోతిశ్యం అబద్దం. మహిమలు, మంత్రాలు, అతీంద్రీయశక్తులు బూటకంగా ప్రజా పరివర్తకుడు , సంఘసంస్కర్త జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.మన దేశంలో ఇంత పేదరికం ఉందంటే లక్ష్మీదేవి వల్ల ప్రయోజనం లేనట్టేగా! అని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.ఈ లక్ష్మీదేవిని పూజించని కోట్లమంది అమెరికన్లు, అరబ్బులు, యురోపియన్లు, జపనీస్ లు, చైనీయులు కోటీశ్వర్లుగా ఎందుకు ఉంటున్నారు? అని ప్రజా నేస్తంజైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. లక్ష్మీదేవిని పూజించే ఇండియన్లు నిరుపేదలుగా, అభాగ్యులుగా, అన్నార్థులుగా, అనాదలుగా ఉండడమేమిటి? అని అభ్యుదయ వాది జై బోరాన్నగారీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు.ఆకలి చావులు చావడమేమిటి? అని ప్రజాతంత్ర ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.ఈ లక్ష్మీదేవి ఒక దేవత అనే విషయం మన ఇండియాలో తప్ప ఏ ఇతర దేశాలలో ఈ పేరే ఎవరికి ఎందుకు తెలియదనీ.. సనాతన సంప్రదాయవాదులను ప్రముఖ సంఘసంస్కర్త జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ప్రశ్నించారు. ఇకనైనా ఈ కల్పితపాత్రలను సేవించడం, ఆరాధించడం మానేసి, మనిషి శ్రమను నమ్ముకుని ముందడుగేస్తే మంచిదని గ్రహించాలనీ… ఆస్తులు లేని పేద ప్రజలకు రాసిన లేఖలో జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారుపెళ్ళిలలో వింత పోకడలూ మారాలని ,, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆడంబరాలకు,, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని ,అనవసరంగా హెచ్చులకు పోయి అప్పుల పాలై జీవితాన్ని ఆగం చేసుకోవద్దని చేసుకోవద్దని ప్రజా నేస్తంజైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పిలుపు ఇచ్చారు.పెండ్లి పేరిట జరుగుతున్న ఈ వృధా ఖర్చులను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను ఒక రోజు జాతర కోసం వృధా చేసుకునే బదులు ఈ డబ్బులతో జీవితకాలమంతా నీడనిచ్చే.. సుఖాన్ని ఇచ్చే, ఆత్మగౌరవం ఇచ్చే చక్కటి ఇల్లు నిర్మాణానికి ….పిల్లల చదువులకు, హెల్త్ ఇన్సూరెన్స్ , మోటార్ సైకిల్ కొనుగోలులకు, మంచి ఆహారం తీసుకోవడానికి, ఇంటికి అప్పుడప్పుడు వచ్చి పోయే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి వినియోగించుకోవాలని విప్లవ నాయకుడు జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు.1. కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం (పిలిచిన వారికి ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్ళమని కూడా గుర్తుండదు) అని జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
- ప్రొద్దున పెళ్లి అయితే, స్నానం కూడా చెయ్యని ,చెమట కంపు తో, అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు, అర్థ రాత్రి వంట చేసి, దానికి విందు అని పేరు పెట్టి, ప్రొదున వడ్డించడం…….రాత్రి పెళ్లి అయితే సీన్ రివర్స్ అంతే .
అనీ జైబొరన్నగారిసుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.3. ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం. ఎందుకు…? జైబోరన్నగారి నేతాజీ సుభాషన్నమధ్యతరగతి ప్రజలను ప్రశ్నించారు. (కాబోయే వధూవరులను, పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం.) ఇదేనా సాంప్రదాయం అంటే అని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ప్రశ్నించారు.4. పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు photos కి pose. ఇంకా ఆ photos(కొన్ని intimate వి) కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం.పేదలకు ఇది అవసరం లేదన్న ప్రజాభిదయవాది జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్4.పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకొ ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.ఇది పేదలకు అవసరమా అని జైబోరాన్నగారు నేతాజీ సుభాష్ అన్న పేదలను ప్రశ్నించారు.5. Photoస్ natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది.(photographer bill కూడా లక్షల రూపాయలు) ఉంటుందని ప్రజాతంత్ర ఉద్యమకారుడుజైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు.6. పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధాచేయడం. ఎందుకని ఆర్థికంగా వెనకబడ్డ పేదలను దేశించి ప్రజా నేస్తం జైరన్నగారి నేతాజీ సుభాష్ అన్న పేర్కొన్నారు - భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల desserts(ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు,ఆహుతులు, అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత.(భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు) ఇవన్నీ డబ్బు లేని మద్దతు ప్రజలకు అవసరమా అని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేదలను ప్రశ్నించారు.8. పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి,photos కి pose ఇవ్వడం(ఆ photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), *అనే ప్రక్రియ కూడా ఆక్షేపనీయం. కాదా అని ఆస్తులు లేని పేదలను సుభాషన్న ప్రశ్నించారు. 9. ఇక పెళ్లి జరిపించే పంతుళ్ళు కూడా రక రకాల packages తో, పెళ్లి వేడుకను ఒక వ్యాపార తంతుగా మార్చి , లక్షల రూపాయలు వసూలు చేయడం.పేదలరా, మధ్యతరగతి ప్రజలారా మీ కండ్లకు ఈ వాస్తవాలు కనపడతాలేదా అని సుభాషన్న పేర్కొన్నారు. 10. DJ MUSIC అనే పేరుతొ, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో,అర్థం పర్థం లేని సినిమా పాటలు. ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు ఇవన్నీ ఎందుకని?? పేదలను దేశించి ప్రజా నేస్తం …జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.11. కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం(వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు). అని జనహితుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు12.ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని ,పనికిమాలిన events. ఇవన్నీ మధ్యతరగతి ప్రజలారా మీకెందుకు అని అంటున్నాడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న13.మద్యంతో కూడిన విందైతే, హాజరు 110%(బందు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు). అనీ నాస్తిక వాది జైబోరన్నగారి నేతాజీసుభాషన్న పేర్కొన్నారు14. ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు. అన్నాడు ప్రజాతంత్రవాది జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్.15.తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్.పూజ పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం repeat. అవుతుందని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు.16. ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్.(.ఇది కూడా లక్షల్లో). ఉంటుందని ఉద్యమాల సూర్యుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు
- ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే పనికిమాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు. అనేది వాస్తవం కాదా అని సుభాషన్న తెలిపారు.18.అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం. వాస్తవం కాదా అని వాస్తవిక వాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారుపైన జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతు కి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తు, అప్పుల పాలవుతున్నారు. అనీ అభ్యుదయ వాది, ప్రజా నేస్తం, సంఘసంస్కర్త హేతువాది
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078
పేర్కొన్నారు. ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఫంక్షన్ హాల్స్ వాళ్లని, caterers వాళ్లని, photographers ని, decoraters ని,కోటీశ్వరుల్ని చేయడం మాత్రం ఖాయం.అనీ సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని అంకితం జేసిన ప్రజా పరివర్తకుడు,, కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ ,కార్మిక ,కర్షక ,పేద వర్గాల శ్రేయోభిలాషి కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న 8328277285 తేల్చి చెప్పారు. భూములున్న భూస్వాములు, ధనమున్న ధనస్వాములు, పెట్టుబడి దారులు, రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు దోపిడి రాజకీయ నాయకులు , రాజకీయ ప్రయోజనాలు ఆశించే కార్యకర్తలు, శారీరక శ్రమ లేకుండానే సంపాదించే కోటీశ్వరులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో కోట్లకు కోట్లు సంపాదిస్తున్న వారు, లాయర్లు యాక్టర్లు పారిశ్రామిక వేత్తలు పెళ్లిళ్ల పేరిట ,చావుల పేరిట , పుట్టినరోజులు పేరిట పెళ్లి రోజుల పేరిట శోభనం రోజు పేరిట ,మ్యాచ్ డే రోజు పేరిట, గృహప్రవేశం రోజు పేరిట, బారసాల పేరిట, జయంతి ,వర్ధంతిల పేరిట, పండుగల, పబ్బాలా పేరిట ఎంతగా ఖర్చు పెడితే అంతగా తాను వ్యక్తిగతంగా సంబరపడతానని పీడిత ప్రజల శ్రేయోభిలాషి జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మనసులో మాటనూ చెప్పారు.ఆస్తులు అంతస్తులు ఉన్నవారు ఎంతగా ఖర్చు పెడితే సమాజానికి అంతగా మంచే తప్ప చెడు ఉండదని… కార్మికులకు పని దొరుకుతుందని, అతిథులకు మంచి భోజనాలు దొరుకుతాయని… డబ్బున్న వారు..ఎంతగా ఆడంబరాలకు ఆర్భాటాలకు వెళ్లిన తప్పులేదని ప్రజాబంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.ధనమున్నదన స్వాములు చేసే కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నరని… ఒకందుకు తనకు ఆనందంగానే ఉన్నదని… కానీ శ్రమజీవులు, పేద మధ్యతరగతి ప్రజలు .. డబ్బున్న వారి విలాసాలు చూసి… ఆనందించాలి తప్ప అనుకరించకూడదని సుభాషన్న తెలిపారు. డబ్బును వృధా చేసే ఫంక్షన్లను విలాసాలను అనుసరించడం వల్ల పేదలు మరింతగా పేదలుగా మారిపోతారని అందువల్లనే కేవలం పేదలకు మాత్రమే తను ఈ లేఖను రాస్తున్నానని నిరంతరశ్రమజీవి, నిరుపేదల శ్రేయోభిలాషిజైబోరన్నగారి నేతాజీ సుభాషన్న చెప్పారు. ఆడంబరాలకు ఆర్భాటాలకు దూరంగా తన లేఖను చదివి పెళ్లిళ్లు చేసుకునే వారికి తానే ఖర్చుపెట్టి స్వయంగా పెళ్లి చేస్తానని,, పేద జంటలకు తాను తన జీవితాంతం అండగా ఉంటానని ప్రజా బంధువు జైబోరన్న గారి నేతాజీ సుభాషన్న భరోసానిచ్చారు. కులంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన హైదరాబాదులో కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తులు పాల్గొనవచ్చునని సుభాషన్న తెలిపారు.ఆదర్శ వివాహాలు చేసుకునే వారికి తన తాత మున్న లింగన్న యాదవ్.. అమ్మమ్మ మున్నా గంగమ్మ యాదవ్ ల పేరిట ఏర్పాటుచేసిన ఎం. ఎల్. జి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో తగిన ప్రోత్సాహాన్ని అందిస్తామని ,అలాగే పేద జంటలకు పెళ్లిళ్లు చేస్తామని సుభాషన్న పేర్కొన్నారు. ఆదర్శ వివాహాలు చేసుకోవాలి అనుకునే జంటలు …. సామాజిక మార్పును కాంక్షించే సామ్యవాద సమ సమాజ స్వప్నికుడు… అభ్యుదయ ఆదర్శవాది ,పీడిత ప్రజల ప్రియనేస్తం , నిరుపేదల స్నేహితుడు, నిరంతర శ్రమజీవి,.. సహనంలో నేతాజీ…. సమరంలో బాపూజీ …మన కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఈ కింద పేర్కొన్న అడ్రస్ లో ఉత్తరాల ద్వారా ,వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా సంప్రదించగలరు….. పేదలు బలహీన వర్గాల సేవ కోసమే తన యావత్ జీవితాన్ని అంకితం చేసిన మన పేదల శ్రేయోభిలాషి , సిపిఐ ఎం.ఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న యొక్క ఉచిత సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు తీసుకోగలరనీ బలహీనవర్గాల రాజ్యాధికారం బి..వి..ఆర్ .ప్రెసిడెంట్ ; బివిఆర్ మహాత్మా గాంధీజీ కోరారు.
JSR Netaji ,
CPIML secretary ,
JSR Praja Nestam Residency , 2-2-231,
flat 202 ,opp. Gandhi statue ,
Bagh AMBERPET ,
Hyderabad 500013 ,
Mobile
8328277285 ,9848540078
సంప్రదించాలని… భారతీయ జనతా రాజ్యాధికారం బి.జెర్.ఆర్. ప్రెసిడెంట్ బి. జె .ఆర్. సర్దార్ పటేల్ తెలిపారు.
హెచ్చరిక : : తాను వ్యక్తిగతంగా బాగుండి… వ్యవస్థలో తన తమ్ముళ్లు ,అన్నలు, అక్కలు చెల్లెలు తన ఆత్మబంధువులైన పేద ప్రజలు అప్పుల పాలవుతుంటే అనారోగ్యాల ఫాలవుతుంటే చూస్తూ తట్టుకోలేక …. పేద, మధ్యతరగతి ,శ్రామిక
ప్రజలపై విపరీతమైన ప్రేమతో, అభిమానంతో ఎంతగానో మదనపడి… తపన పడి… ఈ మాటలను ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం శ్రమించిన శ్రామిక నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆలోచనలను ,ఆశయాలను, ఆదర్శాలను , ఉన్నతమైన విలువలను ……నేటి సమాజంలో పేదలు, పేద ప్రజల యొక్క అభ్యున్నతను కోరుకునే వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాల కార్యకర్తలు అధ్యయనం చేయాలని సామాజిక పరివర్తనలో .. కోటి మందిలో ఒక మనిషి మారిన చాలు అదే నా జీవితానికి సంతృప్తినిస్తుందని నిరంతరం తెలియజెప్పే…. పేదల పెన్నిధి… ఐదు పదుల వయసులో కూడా తన గురించి కాకుండా… తాను పుట్టి పెరిగిన జీవిస్తున్న శ్రామిక వర్గ సమాజం గురించి నిరంతరం ఆలోచించే ఉద్యమాల నెలబాలుడు.. పూట,పూటకో పార్టీ ,రోజు,రోజుకో జెండా మారుస్తున్న నేటి రోజులలో…. ఇంకెక్కడిదయ్య ఎర్రజెండా అని… వెలిసిపోయింది ఎర్రజెండా అంటూ…. అవహేళనకు గురవుతున్న ఎర్రజెండను ,ఎరుపు మార్గాన్ని వదలకుండా… శ్రామిక వర్గ విముక్తి ఎజెండను వదలకుండా మార్క్స్ లెనిన్ ఆశయాల అమలు బాటలో అలుపెరగని బాటసారిలా తనను తాను మార్చుకొని ….తన విద్యార్థి జీవితం ( పి డి ఎస్ యు ప్రతిఘటన గ్రూప్ స్టేట్ ప్రెసిడెంట్) నుంచి… నేటి (సిపిఐ ఎంఎల్ న్యూ లిబరేషన్ వ్యవస్థాపక సెక్రటరీ వరకు) తన యావత్ జీవితాన్ని కమ్యూనిస్టు సమాజ స్థాపనకి తనవంతుగా అంకితం చేసిన అభ్యుదయ వాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న….
తల్లి పాల వంటి శ్రేష్టతో…. పసిపాప చిరునవ్వు లాంటి స్వచ్ఛతో… ఎల్లప్పుడు ఎదుటివారిని నవ్వుతూ పలకరించే ప్రేమ జీవి …. ఆపదలో ఉన్నవారు అన్నా అంటే చాలు… నేనున్నానంటూ అర్ధరాత్రి కూడా బాధితుల కోసం పరిగెత్తుకొచ్చే బలహీనుల బంధువు…
కార్మిక రాజ్య స్వప్నికుడు, పీడిత ప్రజానేస్తం… కామ్రేడ్
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న యొక్క మల్లెపూల వంటి సువాసన వెదజల్లే ఇటువంటి మంచి మాటలను చదవాలని … ఒక్కరు పది మందితో చదివించాలని… భారతీయ శ్రామిక రాజ్యం BSR ప్రెసిడెంట్ బి .ఎస్. ఆర్. సుప్రజ్వాల రుషి దీప్తి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కేవలం పేద ప్రజలకు, పేద ప్రజల శ్రేయోభిలాషులకు మాత్రమే బి ఎస్ ఆర్ విజ్ఞప్తి చేశారు.చాపపై నిద్ర ..చన్నీళ్ల స్నానం.. మితహారం …శాకాహారం… జీవిత నియమాలుగా నియమించుకొని అపకారికి కూడా ఉపకారం చేయాలనే సద్గుణాల సాధు జీవి.. సామాన్యులలో అతి సామాన్యుడు మన పేద ప్రజల స్నేహితుడు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆదర్శ జీవితాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు స్ఫూర్తివంతంగా తీసుకోవాలని బి .ఎస్ .ఆర్ .ఝాన్సీ లక్ష్మీబాయి కోరారు.
ఆలోచించండి -ఆచరించండి -ఆరోగ్యం గా ఉండండి.
శుభాకార్యంలో, వివాహల (పెళ్లి )లో ఎక్కువ శాతం పెళ్లి వారూ, చావు కార్యం ,పండుగలు, పబ్బాలు కార్యక్రమాలు వారు,శిబిరంలో…ఐస్ తో కలిపి చేసిన పళ్ళ రసం, మజ్జిగ, ఇతర పానీయలు,ఎంతో డబ్బు తో ప్రేమతో, అడిగి అడిగి ఇస్తారు.”హమ్మయ్య హాయ్ గా ఉంది, దాహం తీరింది అని అంటూ రెండు లేదా మూడు గ్లాస్ లు మనం, మన పిల్లలు, స్నేహితులు కలిసి తాగుతాము,మరియు బజార్ లో కి వస్తే ఐస్ తో లస్సి, రక రాకలైనా పళ్ళ రసాలు తాగుతారు.
ఇంతవరకు బాగుంది జాగ్రత్త గా చదవండి ” ఈ ఐస్ ఫ్యాక్టరీ లో ఏ నీటి తో చేస్తారో తెలియదు?ఐస్ ని క్రేన్ తో బయట కు తీసి, గట్టు మీద పెడితే ఇద్దరు పని వాళ్ళు అశుభ్రమైన చేతులతో రిక్షా లో పెట్టతారు.
అక్కడ నుంచి తీసుకొని వచ్చి పళ్ళు రసం చేసిన స్థలం లో క్రింద పెట్టి,సుత్తి తో విరగొట్టి, ముక్కలాగా చేసి రసం, మజ్జిగ లో కలుపుతారు,అంటే ఎంత మంది, చేతులు పెట్టారు? చేతులు శుభ్రం గా కడిగారు?
ఐస్ లేకపోతే పరవాలేదు? ముఖ్య విషయం ఏమిటంటే అపరిశుభ్రమైన ఐస్, పళ్ళ రసం, మజ్జిగ వలన= పచ్చ కామెర్లు, టైఫాయిడ్, డయరియా, గ్యాస్ట్రిక్ ఇంకా అనేక వ్యాధులు నేరుగా శరీరం లో ప్రవేశిస్తాయి = బాగా ఆలోచించండి, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలని కాదు. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అని పేర్కొన్న ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్…. పేద ప్రజలు అనవసరపు ఆడంబరాలకు పోరాదని, అప్పుల పాలు కావద్దని అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను స్వీకరించి అనారోగ్యాల పాలు కావద్దని ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని ప్రతినిత్యం ప్రజలు గుర్తు చేసుకోవాలని, కష్టపడి సంపాదించిన డబ్బులను ఒక్కరోజు సంబరం కోసం వృధా చేసుకొని అప్పుల పాలై , అవమానాల పాలు కావద్దని ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు లేక నగుపాట్ల పాలు కావోద్దని… అనవసరపు ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకో రాదని…. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మనసులో దాచుకోకుండా మానవాళి ప్రయోజనాలూ ఆశించే మహనీయుడు ,అభ్యుదయవాది…. కార్మిక ,కర్షక ,పేద ప్రజల ప్రయోజనాలు కోరుకునే పేదవాడు, కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ , శ్రమజీవి కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 తన తోటి పేద ప్రజల అభ్యున్నతి కోసం రాసిన బహిరంగ లేఖలోనీ విషయాలను భారత రైతు కార్మిక సంఘం ప్రెసిడెంట్ ; జైబోరసింహారెడ్డి చంద్రశేఖర్ ఆజాద్ రాజా బాపూజీ జే.సీ .ఆర్ .9701487102 మీడియాకు ప్రచురణార్థం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేద, మధ్యతరగతి ప్రజలకు జే సి.ఆర్ సార్ తెలిపారు.