NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలలను కాపాడుకుందాం కళాకారులను బ్రతికించుకుందాం

1 min read

త్తెర లుగుదేశం పార్టీ సాంస్కృతి కవిభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం టిజీవి కళాక్షేత్రంలో, సంగీత ఆర్కెస్ట్రా సలీం సింగర్ యాంకర్ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్కెస్ట్రా కళాకారులకు సన్మానం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఉ తెలుగుదేశం పార్టీకర్నూలు జిల్లా సాంస్కృతి కవిభాగం అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి ,రెండవ వార్డు కార్పొరేటర్ లతీఫ్ భాష, డీఎస్పీ మహబూబ్ బాషా పాల్గొని సింగర్ సలీంని, తపలిస్టు న్యాయ తుల్లా, అబీబ్, మహిళా కళాకారులు లతా, రాణి, ప్రసాదు మొదలగు కళాకారులను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ కళాకారులు కలల కోసమే జీవిస్తారని వారి జీవనాధారం కలలెఅని అటువంటి కళాకారులను ఆదుకొని భావితరాల కోసం మన కలలను బ్రతికించుకుందామని కళాకారులు లేకపోతే కలలు ఉండవని కళాకారులు వారి బాధలను హృదయాలలో దాచుకొని మనకు వేదికల పైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని సంగీతం పాటల ద్వారా ప్రదర్శిస్తారని,మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవని మనకి ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు సంబరాలు చేసుకుంటామని బాధలు ఉన్నప్పుడు సంగీతాన్ని విని బాధమర్చి సంతోషిస్తామని ప్రతి ఒక్కరం కల కోసం పోరాడాలని అన్నారు ,కార్పో రేటర్ లతీప్ భాష మాట్లాడుతూ ఎల్లప్పుడూ నేను కళాకారులకు అండగా ఉంటానని వారికి నా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.

About Author