లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ దేశానికి చెందిన విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ అండ్ వరల్డ్ పీస్ విశ్వవిద్యాలయం నుంచి నేడు జరిగిన అంతర్జాల అంతర్జాతీయ సమావేశంలో సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ ను విక్టోరియా యూనివర్సిటీ చాన్సిలర్ డాక్టర్ ముస్తఫా డిసౌకి నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అందజేశారు .గత 35 సంవత్సరాల నుంచి చేస్తున్న సామాజిక ,సాంస్కృతిక సేవా కార్యక్రమాల కు గుర్తింపుగా 2024వ సంవత్సరానికి గాను ఈ గౌరవ డాక్టరేట్ ప్రధాన చేసినట్టు రాయపాటి శ్రీనివాస్ తెలిపారు.