PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316 జె నామినేషన్ కార్యక్రమం

1 min read

– లయన్స్ క్లబ్ 316J డిస్టిక్ గవర్నర్ గా MLF Ln వై.నాగేశ్వరరావు యాదవ్ నామినేషన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: PDG LnAvr ప్రసాద్ గారు ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి పర్యవేక్షణ లో నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలలోని బాలాజీ కళ్యాణమండపంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316 జె నామినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ 1స్ట్ వైస్ గవర్నర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ MJF Ln వై.నాగేశ్వరరావు యాదవ్ గారు, PDG Ln దుర్గా నాగేశ్వరరావు గారు,Ln Dr.బాలమద్దయ్య గారు, ఐయంఏ స్టేట్ ప్రెసిడెంట్ Ln రవికృష్ణ గారు,Ln Dr సహదేవుడు గారు,Lnరాయపాటి శ్రీనివాసులు గారు,Ln వెంకట్ గారు,Ln బోస్ గారు, Ln ప్రభాకర్ గారు,Lnరత్నప్రభు గారు,Lnరామరాజు గారు, Ln మోహన్ గారు,Lnగుప్తా గారు,Ln శ్రీకాంత్ గారు,కర్నూలు,నంద్యాల జిల్లా లయన్స్ క్లబ్ నాయకుల సమక్షంలో 316 డిస్ట్రిక్ట్ గవర్నర్ గా MJF Ln వై.నాగేశ్వరరావు యాదవ్ గారు వారి నామినేషన్ పత్రం ను ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి,PDG Ln AVR.ప్రసాద్ గారికి అందించటం జరిగింది. ఈ సందర్భంగా MJF Lnవై.నాగేశ్వరరావు యాదవ్ గారు లయన్స్ క్లబ్ 316J లయన్ లీడర్స్ ను ‘YES’ ఓటు తో ఆశీర్వదించాలని ప్రార్థించడం జరిగినది.

About Author