కర్ణాటక అక్రమ మద్యం ధ్వంసం..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండల పరిధిలోని కర్ణాటక అక్రమ టెట్రా ప్యాకెట్లను పత్తికొండ డిఎస్పి ఆధ్వర్యంలో ధ్వంసం చేసినారు. 5700 టెట్రా ప్యాకెట్లు యొక్క విలువ సుమారుగా రెండు లక్షల ఇరవై వేలు దాడిలో , పాల్గొన్న ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు హొళగుంద ఎస్సై శ్రీనివాసులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.