NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదవ తరగతి ఫలితాలలో లిటిల్ ఏంజెల్స్ ప్రభంజనం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పదవ తరగతి ఫలితాలలో లిటిల్ ఏంజెల్స్ ప్రభంజనం శనివారం విడుదలైన పదవ తరగతి 2022 23 ఫలితాలలో మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అత్యున్నత స్థానంలో వచ్చినలయ్యారు జి స్నేహలత రెడ్డి 581 మార్కులతో మండల టాపర్ గా నిలిచింది మొత్తం 41 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 35 మంది ఉత్తీర్లయ్యారు ఉత్తీర్ణత శాతం 85.36% నమోదు చేశారు 550 మార్కులు పైన ఐదు మంది విద్యార్థులు 500 మార్కుల పైన 9 మంది విద్యార్థులు 17 మంది విద్యార్థులు డిస్టింక్షన్ 27 మంది ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించారు ఫస్ట్ డివిజన్ 27 మంది సెకండ్ డివిజన్లో ఐదు మంది విద్యార్థులు థర్డ్ డివిజన్లో ముగ్గురు విద్యార్థులు మొత్తం 35 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు అత్యధిక మార్పు సాధించిన విద్యార్థులు 581 మండల టాపర్ జి స్నేహలత రెడ్డి 570 ఎస్ యశ్వంతి 566 ఈ అంజలి 560 ఎస్ షకీలా హురియా 554 ఎం తన్మై పై మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎమ్ ఎఫ్ ఇమ్మానుయేల్ గారు అడ్మిషన్స్ బిఏ ప్రశాంత గారు ఏవో బీజేపీ అనిల్ కృష్ణపర్ అభినందించారు.

About Author