PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరెంట్ షాక్ తో గడ్డివాము దగ్ధం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  కరెంట్ షాక్ తో గని గ్రామంలోని బోయపేటలో శుక్రవారం మధ్యాహ్నం దేవనూరు బాలు అలియాస్ సన్నాలు అనే వ్యక్తి గడ్డివాము దగ్ధమైంది చుట్టుపక్కల స్థానికులు అప్రమత్తమై పంటలను ఆర్పి వేశారు అనంతరం సోలార్ పరిశ్రమకు చెందిన ఫైర్ ఇంజన్ వచ్చి పూర్తిగా మంటలను ఆర్పి వేసింది దాదాపు 50 వేల నష్టం వాటిలినట్టు బాధితుడు తెలిపాడు .

About Author