PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హోమియో వైద్యుడు అరుణ్ కు లండన్ జీనియస్ అవార్డు

1 min read

– హోమియో వైద్యడు అరుణ్ కు జీనియస్ అవార్డు రావడం అభినందనీయం… టీజీ వెంకటేష్ .
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరానికి చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు అరుణ్ కు లండన్ జీనియస్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం కర్నూల్ నగరంలోని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తన కార్యాలయంలో వైద్యడు అరుణ్ ను ఘనంగా సత్కరించారు . ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ అరుణ్ లాంటి హోమియో వైద్య నిపుణులను ఆదర్శంగా తీసుకొని సేవ భావంతో పనిచేయాలన్నారు.ఈ సందర్బంగా హోమియో వైద్యులు డాక్టరు అరుణ్ మాట్లాడుతూ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ చేతుల మీదుగా అవార్డ్ తీసుకోవడం అనందంగా ఉందన్నారు.వివిద వ్యాడులకు సంభందించీ తాను చెసిన ఇంటిగ్రెటెడ్ మెడిసిన్ రీసర్చ్ కు ఈ అవార్డ్ లభించిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేంద్ర పాల్గొన్నారు.

About Author