PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జోరుగా కుల గణన..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గత మూడు రోజుల నుంచి (గడివేముల) మండల వ్యాప్తంగా జరుగుతున్న కులగణన వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది కులాల వారిగా ఆన్లైన్ లో వివరాలు నమోదు చేస్తున్నారు  దాదాపు 35% పూర్తయినట్టు అధికారులు తెలిపారు ఆదివారం సర్వర్ పనిచేయకపోవడంతో వివరాలు నమోదు చేయలేదని తెలిపారు సోమవారం నుండి పూర్తిస్థాయిలో సర్వర్లు పనిచేయడంతో తమ పరిధిలోని 50 కుటుంబాల సమాచారం నమోదు చేస్తున్నట్టు తెలిపారు.

About Author