PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న కాలనీలో జోరుగా నిర్మాణాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: జోరుగా జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు.మండల కేంద్రమైన గడిగములలో ఎస్సార్  బీ సి కాలనీ లో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి స్థలాల్లో జోరుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి 271 ఇంటి స్థలాల్లో గృహ నిర్మాణశాఖ  ఆధ్వర్యంలో బిల్డింగ్స్ అనుమతి మంజూరు చేయడంతో లబ్ధిదారులు గృహ నిర్మాణాలను చురుకుగా కొనసాగిస్తున్నారు విద్యుత్ శాఖ  విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు .

 

About Author