తక్కువ వడ్డీకే లోన్..ఇక ఇల్లు కట్టేయండి..!
1 min readపల్లెవెలుగు వెబ్: హోమ్ లోన్ తీసుకుని ఇల్లు నిర్మించాలనుకునే వారికి ఓ మంచి శుభవార్త. ఇప్పుడు చాలా బ్యాంకులు తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. బయట వడ్డీ రేట్లుతో పోల్చుకుంటే బ్యాంకులో వసూలు చేసే వడ్డీ రేటు చాలా తక్కువ. కేవలం 6 శాతం వడ్డీకే చాలా బ్యాంకులు గృహరుణాలు మంజూరు చేస్తున్నాయి. అప్పు తీసుకున్న వ్యక్తి నెల నెల ఈఎమ్ఐ రూపంలో లోన్ చెల్లించవచ్చు.
బ్యాంకులు వడ్డీ రేట్లు
1.కోటక్ మహింద్రా 6.65 నుంచి 7.30
2.ఎస్బీఐ 6.75 నుంచి 8.05
3.బ్యాంక్ ఆఫ్ బరోడ 6.75 నుంచి 8.60
- ఐసీఐసీఐ 6.75 నుంచి 7.55
- హెడీఎఫ్సీ 6.75 నుంచి 7.65
6.యూనియన్ బ్యాంక్