PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లంపి స్కిన్ వ్యాధిపై.. జాగ్రత్తలు తీసుకోవాలి

1 min read

– పశువైద్యాధికారి డాక్టర్ బ్రహ్మానందరెడ్డి
పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె : మండలంలోని యాగంటి పల్లె గ్రామంలోని పశువైద్యశాల నందు డాక్టర్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రభలుతున్న లంపి స్కిన్ వ్యాధినే ముద్ద చర్మ వ్యాధి అని కూడా అంటారని అన్నారు. ఈ వ్యాధిపై గత 20 రోజుల నుంచి రైతులకు అవగాహన కల్పిస్తూ ఆవులకు ఎద్దులకు 90% వ్యాక్సినేషన్ పూర్తి చేశామని అన్నారు. అలాగే ఇంకా ఏమైనా పాడి రైతులు వ్యాక్సినేషన్ వేపించుకోకపోతే మాకు తెలియజేస్తే వ్యాక్సినేషన్ వేస్తామని అన్నారు. అలాగే ఇంకా పశువులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

About Author