PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవంగా మీరాపురం పెద్దమ్మ తల్లి దేవర

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం మీరాపురం గ్రామంలో 31 ఏళ్ల అనంతరం బుధవారం (08.02.2023 ) అత్యంత వైభవంగా శ్రీ పెద్దమ్మ తల్లి జాతర నిర్వహించారు. భక్తుల పెద్దఎత్తున బోనాలతో తరలివచ్చిఅమ్మవారికిమొక్కులుసమర్పించుకున్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బనగానపల్లె సిఐ సుబ్బారాయుడు పర్యవేక్షణలో ఎస్సైలు రామిరెడ్డి,జగదీశ్వరరెడ్డిలు గట్టి పోలిస్ బందోబస్తు నిర్వహించారు.

About Author