మహా టీవీ భక్తి ఛానల్ లోగో పోస్టర్ ను విడుదల చేసిన ఆర్డిఓ
1 min read
పల్లెవెలుగు, పత్తికొండ: మహా టీవీ భక్తి ఛానల్ లోగో పోస్టర్ ను పత్తికొండ ఆర్. డి. ఓ. భరత నాయక్ సోమవారం విడుదల చేశారు.ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం భరత్ నాయక్ చేత మహా టీవీ భక్తి ఛానల్ పోస్టర్ను లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మల్లయ్య, దాసు, సురేష్ కుమార్, రామకృష్ణ, బిజెపి పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ గోవర్ధన్ నాయుడు, మండల అధ్యక్షులు కర్ణం నరేష్ తదితరులు పాల్గొన్నారు.