గని మంచాల కట్ట రహదారికి మహర్దశ..
1 min read
ఎమ్మెల్యే చొరవతో కొత్త రహదారి నిర్మాణానికి మోక్షం..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గని మంచాలకట్ట రహదారి పూర్తిస్థాయిలో శిథిలమవడంతో స్థానిక వైసిపి నాయకులు శివానందరెడ్డి మేఘనాథ్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి సమస్యను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి గ్రామం నుండి గని గ్రామ పొలిమేర వరకు ఐదు కోట్ల పైచిలుకు నిధులతో కొత్త రహదారి నిర్మాణం మొదలుపెట్టారు దీంతో గడివేముల మండల ప్రజలు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
.