PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: పెద్దహ్యట గ్రామంలో  “రామాయణం సృష్టికర్త ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా “ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూజ చేసి పూలహారం వేసి శ్రీ. వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాల్మీకి యువ నాయకులు శ్రీరంగ మల్లయ్య సోమశేఖర్ ముది గోపాల్ గోవిందు బసవరాజ్ వాల్మీకి కుల పెద్దలు కట్టే నాగప్ప రాముడు వీరభద్ర పాండురంగ హనుమంతు తిమ్మయ్య సేకయ్య నాగప్ప రాము చిన్న నాగరాజ్ మహేష్ రంజిత్ భీమేష్ నాగరాజు బంగారంప్ప రామలింగప్ప రాముడు వాల్మీకి కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.

About Author