NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే..

1 min read

విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భాను ప్రకాష్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యౌతి బా పూలే ఆయన చేసిన పనులను మనం నిరంతరం ఆచరించాలని తద్వారా సామాజిక అసమానతలను తొలగించి సమసమాజ నిర్మాణం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అంతకు ముందు ఉదయం 9:00 గం‌లకు హరిశ్చంద్ర శరీన్ నగర్ లోని జ్యోతి బా పూలే విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు,బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ బీద దళితులను ఇతర కులాలతో సామానంగా చూడాలన్న గొప్ప ఆశయాన్ని కలిగి ఆయన దాన్ని సాధించారని ఆయనను ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలందరూ సమ భావన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో…విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా సహకార్యదర్శి గోవిందరాజులు,ఈ పూరి నాగరాజు,జిల్లా బజరంగ్ దళ్ సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్,గుజరాతి సురేష్, వరసిద్ధి వినాయక ప్రఖంఢ అధ్యక్షులు చలపతి ఉపాధ్యక్షులు బాబూరావు,వెంకటేశ్వర ప్రఖంఢ కార్యకర్తలు  రాజు తదితరులు పాల్గోన్నారు.

About Author