రైతు జాతీయ సదస్సును జయప్రదం చెయ్యండి
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: మంగళవారం దేవనకొండ ఆస్పరి ఆదోని మీదుగాహొళగుందకు జీపు జాత చేరుకోవడం జరిగింది బస్టాండ్ సర్కిల్లో రైతుల పడుతున్న కష్టాల గురించ కష్టాల గురించి వివరించి ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేంద్రయ్య కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య హోళగుంద సిపిఐ మండల కార్యదర్శి బి మారెప్ప మాట్లాడుతూ ఎంతోమంది ముఖ్యమంత్రి అయ్యారు కానీ రైతులు కష్టాన్ని ఏ ముఖ్యమంత్రి కూడా తీర్చలేదని అన్నారు టిడిపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టి దాదాపు సంవత్సరం అవుతుంది సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారా కానీ ఒక్క ఆమె కూడా నెరవేర్చలేదన్నారు రైతులకు జాతీయ ఉపాధి పనిలో ఒక ఎకానికి వంద మంది కూలీలు చొప్పున ఏర్పాటు చేయాలని రైతులకు 60 సంవత్సరాలు నిండిన తర్వాత పింఛన్ పదివేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం కార్యదర్శి కృష్ణయ్య ఏఐటీయూసీ మండల కార్యదర్శి రంగన్న సిపిఐ కార్యకర్తలు వెంకన్న యూసుఫ్ నూర్ భాషా అశోక్ సిపిఐ మహిళ సంఘం నాయకురాలు భూలక్ష్మి వనిజమ్మ సేకుని బి నెహ్రూన్ బి కౌసర్ భాను తదితరులు పాల్గొన్నారు.
