ఏపీ మీడియా కన్వీనర్ గా మాళిగి భాను ప్రకాష్. నియామకం..
1 min read
కర్నూలు న్యూస్ నేడు: విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర సమావేశాలు ఈనెల మార్చి 1,2 తేదీల్లో నంద్యాల జిల్లా కేంద్రంలో జరుగుతూ ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో రాష్ట్ర,జిల్లా, కార్యయకర్తల మార్పులు చేర్పులు , నూతన బాధ్యతలు ఇవ్వడం సర్వ సాధారణం ఈ సందర్భంగా కర్నూలు జిల్లా లో జిల్లా కార్యదర్శిగా ఉన్న మాళిగి భానుప్రకాష్ ఇంకా పై విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మీడియా కన్వీనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించారు అలాగే ఈపూరి లక్ష్మి రాష్ట్ర దుర్గా వాహిని కన్వీనర్ గా,రాష్ట్ర మాతృశక్తి కో – కన్వీనర్ గా జంపాల రాధిక, విశేష సంపర్క విభాగ్ కన్వీనర్ గా నీలి నరసింహ, జిల్లా కార్యదర్శి గా ఈపూరి నాగరాజు , జిల్లా బజరంగ్ దళ్ గోరక్షా ప్రముఖ్ గా పరశురామ్ గార్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించారని రాష్ట్ర కార్యదర్శి పర్రె కోటేశ్వర రావు తెలియజేశారు.
