NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాలిన గాయాలతో వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మృతుని పేరు: ఉయ్యాలవాడ నాగ రాజు,  వయస్సు 33 సo.లు S/o  చిన్న నాగ రాజు,  H.No.86/395, FCI కాలని, కర్నూలు. వృత్తి ; వాచ్ మెన్.ఫిర్యాది:  ఉయ్యాలవాడ అక్కమ్మ W/o చిన్న నాగన్న (మృతుని తల్లి  )మృతుడు FCI కాలని లో కొత్త గా కడుతున్న జిలాని బాషా ఇంటికి వాచ్ మెన్ గా పనిచేస్తూ, 20.05.2023 వ తేది రాత్రి సుమారు 12.30 గంటలప్పుడు, సదరు ఇంటికి మృతుడు నాగ రాజు మద్యము త్రాగి,  కొత్త గా తెచ్చిన ఇనుప గ్రిల్ కు రెడ్ ఆక్సైడ్ రంగు కొడుతూవుండగా, అది మీద పడగా, దానిని తుడుచుకోవడానికి కార్బన్ లైన్ ఆయిల్ తో కడుక్కోన్న్నాడని, తరువాత సిగరెట్ అంటించుకోవడానికి అగ్గి పుల్ల వెలిగించుకోగా, మృతుని బట్టలకు మంటలు అంటుకొగా, మృతుడు కేకలు వేయగా ఫిర్యాది  అక్కమ్మ ఇంకా కొంత మంది ఇది విని, కాలిన గాయాలకు నీళ్ళు పోసి, చికిత్స కొరకు కర్నోలు ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్పించ గా, కోలుకోలేక 23.05.2023 వ తేది రాత్రి 10.20 గంటలకు చనిపోయినాడు.   మృతునికి ఇంకా వివాహము కాలేదు.  మృతుని తల్లి  ఉయ్యాలవాడ అక్కమ్మ ఫిర్యాదు మేరకు కర్నూలు 3 వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Author