PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MANAGE రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చ‌ర్ ఎక్స్టెన్ష‌న్ మేనేజ్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎమ్ఏఎన్ఏజీఈ

ఉద్యోగం : ఎంటీఎస్, యూడీసీ, జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్డీ.

జీతం : 18,000 – 2,18,200 నెల‌కు

ఖాళీలు : 7

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : గ్రూప్ ఏ అభ్య‌ర్థుల‌కు – 1000
గ్రూప్ బి – 300
ఉమెన్, పీడ‌బ్ల్యూడీ, ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 22-4-2022

చివరి తేది : 22-5-2022

అడ్ర‌స్ : the Deputy Director (Administration), National Institute of Agricultural Extension Management (MANAGE), Rajendranagar, Hyderabad – 500 030. Hyderabad, Telangana.

అధికారిక వెబ్ సైట్ : manage.gov.in

About Author