PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంచు విష్ణు కార్యాల‌యంలో దొంగ‌త‌నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు కార్యాల‌యంలో చోరీ జ‌రిగింది. ఫిల్మ్‌‌‌నగర్‌లోని మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో విలువైన సామాగ్రి కనిపించడం లేదని మంచు విష్ణు మేనేజర్‌ సంజయ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్‌ డ్రెస్పింగ్‌ సామాగ్రిని దుండగులు దొంగలించినట్లు మేనేజర్‌ సంజయ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దొంగతనం జరిగినప్పటి నుంచి హెయిర్‌ డ్రెస్సర్‌ నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడి హస్తం ఉండోచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.

                                         

About Author