PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వధూవరులను ఆశీర్వదించిన మండలం జడ్పిటిసి,చల్లా శ్రీలక్ష్మీ

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గం లో అవుకు మండలం జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి .హైదరాబాదులోని సెలబ్రేషన్ కన్వెన్షన్ నందు చల్లా కుటుంబ బంధువు అయిన అనంతపురం జిల్లా ఊరుచింతల గ్రామానికి చెందిన రెడ్డమ్మ గారి చంద్రఓబుల రెడ్డి & విజయశ్రీ గార్ల కుమార్తె వివాహ వేడుకకు కుటుంబసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన స్వర్గీయ.చల్లా భగీరథ్ రెడ్డి. ఎమ్మెల్సీ గారి సతీమణి,అవుకు మండలం జడ్పిటిసి,చల్లా శ్రీలక్ష్మీగారుమరియువారికుమారులుచల్లారాజ్యభిషేక్రెడ్డి,జూనియర్.చల్లా రామకృష్ణారెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

About Author