ఎమ్మెల్యేని కలిసిన మండల నాయకులు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/4-6.jpg?fit=550%2C725&ssl=1)
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : చిప్పగిరి మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తాలూకా సోషల్ మీడియా అధ్యక్షులు గా నను మౌనేష్ ను నియామించినందుకు మన ప్రియతమా నాయకుడు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి , యువనేత బుసినే చంద్రశేఖర్ మరియు బుసినే శ్రీ రాములు కు కృతజ్ఞతలు తెలిపి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి, మండల కన్వీనర్ సఫి ఉల్లా,తాలూకా విద్యార్ధి విభాగం అధ్యక్షులు రాజు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు శేషప్ప, దర్గప్ప,శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ రాధకృష్ణ, వైస్సార్సీపీ యువ నాయకులు శంబులింగ, హనుమంతు, హరీష్, ఈశ్వర్, మేఘనత్, ఈరన్న,నవీన్, శ్రీను, రమేష్, వీరభద్రప్ప, సాయి తదితరులు పాల్గొన్నారు.