ఉపాధి హామీ పథకం కింద పూడికి తీత పనులు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎల్కే తాండ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద Rs.9.72లక్షల రూపాయలు తో మంజూరైన పూడిక తీత పనులు గురువారం నాడు. నంద్యాల కస్టట్లర్ ఏపీడి బాలాజీ నాయక్ మరియు మండల ఉపాధ్యక్షులు కాలు నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా అమృత్ సరోవర్ నందు లక్ష్మయ్య కుంట పూడిక తీత పనులు మొదలుపెట్టినట్టు తెలిపారు 200 మంది తక్కువ కాకుండా కూలీలను పెంచాలని ఆదేశించారు 257 మంది కూలి తక్కువ కాకుండా పనిచేయాలని ఆదేశించారు అలాగే [ ఏపీడి గని ఉండుట్ల గ్రామాలను సందర్శించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.