PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు ఎమ్మెల్యే జన్మదిన పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం స్థానిక యల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు మండల వైయస్సార్ నాయకులు తెలిపారు, అలాగే మండల వైఎస్ఆర్సిపి కార్యాలయంలో బిసి, మైనార్టీల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఉంటుందని, అలాగే ఎంపీపీ కార్యాలయం నందు ఎంపీపీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు, అదేవిధంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందని, అనంతరం లారెన్స్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడతాయని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు తెలియజేశారు.

About Author