PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో సామూహిక భోగిపండ్లు

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం : భోగిపండుగను పురస్కరించుకుని దేవస్థానం సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని అయిదు సంవత్సరాల వయస్సు వరకు గల చిన్న పిల్లలకు ఈ భోగింపండ్లు 50 మంది పైగా చిన్నారులకు ఈ భోగిపండ్లను కార్యక్రమంలో పాల్గొన్నారు. సనాతన సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ సామూహికంగా భోగింపడ్లు పోసే కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించింది.

About Author