డీఎఫ్‌సీసీఐఎల్ లో భారీ రిక్రూట్ మెంట్
1 min readపల్లెవెలుగు వెబ్: డెడికేటెడ్ ఫ్లయిట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. డీఎఫ్‌సీసీఐఎల్ భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందినది.
సంస్థ: డిఎఫ్‌సీసీఐఎల్
ఉద్యోగం: జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్.
ఖాళీలు: 1074
విభాగాలు: సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్స్
అర్హత:
– జూనియర్ మేనేజర్ : సంబంధిత విభాగాన్ని అనుసరించి డిగ్రీ, పీజీ, ఎమ్బీఏ, పీజీడిఎమ్, పీజీడీబీఎమ్ పాస్ అయి ఉండాలి.
జీతం: రూ. 50,000 నుంచి రూ. 1,60,000
వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
– ఎగ్జిక్యూటివ్: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమ పాస్ అయి ఉండాలి.
జీతం: రూ. 30,000 నుంచి రూ.1,20,000
వయసు – 18 నుంచి 30 ఏళ్లు
– జూనియర్ ఎగ్జిక్యూటివ్: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ పాస్ అయి ఉండాలి.
జీతం: రూ. 20,000 నుంచి రూ. 68,000 వరకు
వయసు: 18 నుంచి 30 ఏళ్లు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్య్వూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తులకు చివరి తేది: 23-7-2021
అధికారిక వెబ్ సైట్: www.dfccil.com