NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పింక్షన్ పంపిణిలో బనగానపల్లె జిల్లాలో మెదటి స్థానం

1 min read

– MPDO శివరామయ్య
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : 2019నుండి నేటివరకు అందించిన సంక్షేమం, జరిగిన జరుగుతున్న జరగబోవుచున్న అభివృద్ధి దృష్ట్యా బనగానపల్లె నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాలానేదిఎమ్మెల్యేఆకాంక్ష. అందుకుతగ్గట్టుగాఇటు ఎమ్మెల్యేకాటసానిరామిరెడ్డి అటు నియోజకవర్గంలోనిఅధికారులుప్రజలకో సంతపనతోపని చేయడంశుభ పరిణామం ఎమ్మెల్యే ఆకాంక్షలకుఅనుగుణంగాపనిచేస్తూ ఎప్పటికప్పుడు బనగానపల్లె మండలాన్ని మొదటిస్థానంలో ఉంచుతున్న mpdo శివరామయ్య ఈనెల పింక్షన్ల పంపిణి లో నంద్యాల జిల్లాలోనే బనగానపల్లె మండలాన్ని మొట్ట మొదటి స్థానంలో నిలబెట్టిన గౌరవ MPDOశివరామయ్య అందుకు సహకరించిన బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ EO ఖాళీల్ ప్రజల తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు.

About Author