వైద్య విధాన పరిషత్ జాబ్స్.. 17న వాక్ ఇన్ ఇంటర్వ్యూ
1 min readపల్లెవెలుగు వెబ్: అనంతపురం వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల ఆధ్వర్యంలోని కోవిడ్ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి ఏపీవీవీపీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
సంస్థ: ఏపీవీవీపీ
ఉద్యోగం: స‌్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు.
ఖాళీలు: 69
స్పెషలిస్ట్ డాక్టర్లు: 09
విభాగాలు: జనరల్ మెడిసన్, అనస్తీషియా, పల్మనాలజీ, పీడియాట్రిక్స్, ఓటోరినోలారింజాలజీ.
విద్యార్హత: సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ, డిప్లొమ ఉత్తీర్ణత. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో తప్పక రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి: 1-7-2021 నాటికి 45 ఏళ్లకు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,50,000
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు: 60
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, ఏపీ మెడికల్ కౌన్సిల్ లో తప్పక రిజిష్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి: 1-7-2021 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 17-5-2021
ఇంటర్వ్యూ స్థలం: ఏపీవీవీపీ, డీసీహెచ్ఎస్, గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి కాంపౌండ్, అనంతపురం.