PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ కె ఆటోమొబైల్స్ సుజుకి షోరూంలో మెగా రక్తదానం శిబిరం

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం చిత్తూరు రోడ్డు మార్గంలో నున్న ఆర్ కె ఆటోమొబైల్స్ సుజుకి షోరూం తొమ్మిది వసంతాలు విజయవంతంగా పూర్తిచేసుకొని 10వ వార్షికోత్సవం సందర్భంగా మేగా రక్తదాన శిబిరంఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం సుజుకి షోరూం అధినేత యస్ రమేష్ కుమార్ రాజు అధ్వర్యంలో రక్తదానం కార్యక్రమం.నిర్వహించారు. రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా పాల్గొన్న యువత..అనంతరం రాయచోటి పట్టణ పరిసర ప్రాంతాలలో సేవలు అందిస్తున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థల వారికి సేవా పురస్కారం లు అందజేశాడు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై సేవా పురస్కారాలు అందజేసిన రాయచోటి డివిజన్ డిఎస్పీ శ్రీధర్, డాక్టర్ మహేశ్వర రాజు,అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి.

About Author