PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వ‌ర్యంలో మెగా స్కిల్ అండ్ జాబ్ డ్రైవ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వ‌ర్యంలో మెగా స్కిల్ అండ్ జాబ్ డ్రైవ్ నిర్వ‌హిస్తోంది. వివిధ సంస్థ‌ల్లో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.

ఉద్యోగం : ఫార్మా, సేల్స్ మెన్, ప్ర‌మోట‌ర్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ, బీటెక్

జీతం : . 8000 నుంచి 20,000 నెలకు

ఖాళీలు : 1103

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ఇంటర్య్వూ తేది : 22-12-2021 ఉద‌యం 9 గంట‌ల‌కు.

కాంటాక్ట్ నెంబ‌ర్ : Raja 7893789361, Ch. Ravi Kumar 6301582948

    

About Author