PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్​ను కలిసిన హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జిల్లా కలెక్టర్ , కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ చైర్మన్​ ​ పి. కోటేశ్వరరావును శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు హార్ట్​ఫౌండేషన్​ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హార్ట్​ ఫౌండేషన్​ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఫౌండేషన్​ సెక్రటరి, కార్డియాలజీ డా. చంద్రశేఖర్​ కలెక్టర్​కు వివరించారు.


About Author