NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిన్నారుల ఆరోగ్యాలతో చెలగాటం…సిరంజీలో చాక్లెట్ క్రీమ్ ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : లోకల్ మేడ్ అంటూ కొత్త దందాకు తెరదీశారు సంపాదన ధ్యేయంగా నకిలీ ఉత్పత్తులా లేక ఎటువంటి ప్రభుత్వ అనుమతులు పర్యవేక్షణ లేకుండా నయా దందాకు మచ్చుతునక … ఒక సిరంజి ఉపయోగించాలంటే స్టెరిలైజ్ చేయకుండా ఉపయోగించడానికి వీల్లేదు మెడికల్ కోసం వాడే సిరంజి కొత్త ఉపయోగానికి పనికొస్తుంది  అందులో చాక్లెట్ క్రీమ్ నింపి ఎటువంటి అనుమతులు లేని నాణ్యత లేని ఉత్పత్తులను విక్రయిస్తున్నారు ఇదే కాదు లోకల్ మేడ్ జేమ్స్ నూనెలో వేయించిన అప్పడాలు లొట్టలు. అసలు ఇవి ఎంతవరకు సురక్షితం అనేది ఎవరికి తెలియదు కనీసం దీనిపై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఆహార శాఖ ముద్ర లేకుండా ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా కల్తీ ఉత్పత్తులు చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది  .

About Author