PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం రేవంత్  రెడ్డిని మర్యాదపూర్వకంగా  కలిసిన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు

1 min read

పల్లెవెలుగు వెబ్  కడప మేజర్ న్యూస్:  తెలంగాణ సీఎం రేవంత్  రెడ్డి ని మర్యాదపూర్వకంగా   కలిసిన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస రెడ్డి*హైదరాబాద్ లో మిత్రుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీ వారి  నివాసం లో  మర్యాద పూర్వకంగా కలిసి శాలువా వేసి శుభాకాంక్షలు తెలియచేశారు.

About Author