PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెట్రో రైల్ మేనేజ‌ర్ జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ పోస్టులు భ‌ర్తీ చేస్తారు. ఈమెయిల్, ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్
ఉద్యోగం: జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్.
ఖాళీలు: 08
అర్హత‌: బీఈ\బీటెక్ (సివిల్)\ గ్రాడ్యుయేష‌న్ (లా)\ఎంఈ, ఎంటెక్, డిప్లొమ‌.
ప‌ని అనుభ‌వం: పోస్టుకు సంబంధించి 13 నుంచి 23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ. 90,000 నుంచి రూ.1,90,000 వ‌ర‌కు.
వ‌యోప‌రిమితి: 40 నుంచి 50 ఏళ్లు మించ‌కూడ‌దు.
కాంట్రాక్టు వ్యవ‌ధి: 2 సంవ‌త్సరాలు.
ఎంపిక‌: ఇంట‌ర్వ్యూ , మెడిక‌ల్ ప‌రీక్ష ఆధారంగా ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్ లైన్
ఈమెయిల్: [email protected]

చిరునామ‌:
joint general manager(hr),
chennai metro rail limited,
cmrl depot,
admin building,
poonamallee high road,
koyambedu,
chennai-600107
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 4-6-2021

About Author