‘మినీమహానాడు’లో.. చమర్తి జగన్ రాజు
1 min read
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: రాయచోటి పట్టణంలోని రాజధాని కళ్యాణమండపంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న మినీ మహానాడుకు రాజంపేట తెలుగుదేశం నాయకులు చమర్తి జగన్ రాజు ఆధ్వర్యంలో మినీ మహానాడుకు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మినీ మహానాడులో పాల్గొన్నారు.