PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి రోజా.. ఇక నుంచి జ‌బ‌ర్ధ‌స్త్ షో చేస్తారా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ కొత్త మంత్రి వర్గం జాబితాలో ఆర్కే రోజాకు స్థానం దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నగరి నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా బాధ్యలు నిర్వహించిన రోజా నేడు(సోమవారం) మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక చెయ్యను. ఇకపై జబర్దస్త్‌ షోలో పాల్గొనని’ రోజా ప్రకటించారు.

                                   

About Author