నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే
1 min read
ఆలూరు న్యూస్ నేడు : గుంతకల్ పట్టణంలో చిప్పగిరి మండలం బంటనహాల్ గ్రామానికి చెందిన మోహన్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనా ఆలూరు_నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే బుసినే_విరుపాక్షి_ ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం అనుబంధ విభాగాల సభ్యులు మరియు వైసిపి నాయకులు కార్యకర్తలు బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.