నూతన వధూవరులను ఆశీర్వాదించిన ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు ఆలూరు : బళ్ళారి జిల్లా మోకా గ్రామంలో ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం ఎరూరు గ్రామానికి చెందిన తలారి ఖజాన్న కూతురు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు.ఆలూరునియోజకవర్గం ఎమ్మెల్యే_బుసినే విరుపాక్షి_ మరియు సతీమణి బుసినే_రామాంజినమ్మ ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, కన్వీనర్, ఎంపీపీ, సర్పంచ్,ఎంపీటిసి , వైసీపీ నాయకులు కార్యకర్తలు బివిఆర్ అభిమానులు పాల్గొనారు.