NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

1 min read

న్యూస్ నేడు ఆలూరు:  ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం తుంలబిడు గ్రామానికి చెందిన  బెలేగుండా ఆంజనేయస్వామి దేవాలయం నందు గోపాల్_ కుమారులు వివాహ  కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు..ఆలూరు_నియోజకవర్గం_ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ, కన్వీనర్, ఎంపీపీ, సర్పంచ్,ఎంపీటీసీ , వైసీపీ నాయకులు కార్యకర్తలు బివిఆర్ అభిమానులు పాల్గొనారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *